Package - I @ 5,999/-

Details

  • HTML + CSS Design
  • Slider - Yes
  • Pages - Upto 5 Nos
  • Gallery Page - Yes
  • Favicon : Yes
  • Facebook Page - Yes
  • Extra Page - 300/-
  • Domain Free (.in/.com/.org)
  • Hosting Free
  • Note : Domain, Hosting 1 Year

వెబ్ మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రొజుల్లో ప్రతి బిజినెస్ కు వెబ్ సైట్ ఎంతో అవసరముందని మనకు తెలుసు, అలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరికీ వెబ్ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతోను మరియు తక్కువ ఖర్చు లో వెబ్ సైట్ కావలి అనుకునే వారి కోసమే ఈ ప్యాకేజి. ఈ ప్యాకేజి విలువ కేవలము 5,999 రూపాయిలు మాత్రమే.

వెబ్ సైట్ ఎలా ఉంటాది : ఈ ప్యాకేజీ లో వెబ్ సైట్ HTML, CSS ను ఉపయోగించి డిజైన్ చేయబడును. ఈ ప్యాకేగీ లోని వివరాలు ప్రక్కన ఇవ్వబడినవి గమనించగలరు. అంతే కాకుండా కొన్ని టెంప్లేట్స్ మీరు చూడగలరు.

డబ్బులు ఎప్పుడు, ఎలా చెల్లించాలి : మీకు సంభందించిన వెబ్ సైట్ ను డిసైన్ చేయడానికి ముందే మొత్తం చెక్ రూపంలో కాని లేదా క్యాస్ రూపంలోకాని 50శాతం చెల్లించాలి. చెక్ రూపంలో ఇచ్చినపుడు చెక్ మారిన తరువాత మీకు సంబందింసిన వెబ్ సైట్ డిజైన్ చేయడము జరుగుతుంది.

వెబ్ సైట్ తయారు చేయు కాల పరిమితి : 6 పని దినములు

గమనిక : ఎటువంటి పరిస్తితుల్లో తీసుకున్న డబ్బు తిరికి వాపస్ యివ్వబడదు.

డొమైన్, హోస్టింగ్ కాల పరిమితి : 1 సంవత్సరము.

Templates

Sample Websites